అనువాద కవిత్వం ‘ దర్వాజ ‘ కొత్త శీర్షిక

 

దిక్కుల్ని కలిపే దారం కవిత్వం అనిపిస్తుంది కొన్ని కవితలు చదువుతూంటే – ఈ కవితలు చైనా మహాకవి హాన్ షన్ (అంటే చలి కొండ ) రాసినవి. వీటిని నేను అమెరికాలోని ప్రసిద్ధ కవి గేరీ స్నైడర్ అనువాదంలో చదివాను. గెరీ స్నైడర్ హాన్ షన్ ని వూరికే అనువదించ లేదు. అతని మాటల్లోని అంతస్సారాన్ని తన పదాల్లోకీ, ఆలోచనల్లోకీ ఇంకించుకున్నాడు. చాలా సార్లు గెరీ స్నైడర్ కవిత్వం చదువుతున్నప్పుడు హాన్ షన్ అతని కొత్త కవిత్వ భాషలోంచి తొంగి చూస్తుంటాడు. వాళ్లిద్దర్నీ విడి విడి వ్యక్తులుగా చూడడం కష్టమనిపిస్తుంది. ఒకరు ప్రాచీన కాలం నాటి కవి, మరొకరు అత్యాధునిక కవి.

అనువాద కవిత్వం ‘ దర్వాజ ‘ కొత్త శీర్షిక
చదవండి ‘ప్రాణహిత ‘ లో ….

ప్రచురితం: on జులై 7, 2009 at 10:35 అపరాహ్నం వ్యాఖ్యానించండి

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://afsar2008.wordpress.com/2009/07/07/%e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%9c-%e0%b0%95%e0%b1%8a/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

Leave a Comment