పోస్టు కార్డు పోయెం – 2: మాంట్ మాత్రే

 

 

oceanMASON_jpg_160x88_crop_upscale_q85

వొక సాయంత్రపు దిగులు గూడు

లోపలి ప్రమిద

ఎప్పటి నించి వెలుగుతోందో

బహుశా చరిత్రకారుడు చెప్పగలడు

నా కంటే బాగా.

(ఇంకా…)

ప్రచురితం:  on జూన్ 13, 2009 at 2:31 అపరాహ్నం అభిప్రాయములు (1 )

పోస్టు కార్డు పొయెమ్ -1: నీరెండలో వూరు

 Terrace-chairs-after-rainC

 

ఎప్పుడు ఎలా కురవాలో

తెలుసు వానకి! (ఇంకా…)

ప్రచురితం:  on జూన్ 8, 2009 at 2:51 పూర్వాహ్నం వ్యాఖ్యలు (6)