రిచార్డ్ ఈటన్ తో ఒక సంభాషణ

 

eatonచరిత్ర భాష అతనికి తెలుసు.  సంక్లిష్టమయిన పూర్వ ఆధునిక గతాన్ని అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, వొక మరచిపోలేని కథలాగా చెప్పడం ఆయనకే సొంతమయిన శైలి. ఆయన వచనంలో  నిన్నటి చరిత్ర కళ్లకి కట్టినట్టు మన ముందు నిలబడుతుంది.  ఆయన పేరు రిచార్డ్ మాక్స్ వెల్ ఈటన్ . ఈ మధ్యనే ఆయన 1300 నుంచి 1761 వరకూ కాలాన్ని తీసుకుని రాసిన దక్కను చరిత్రని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అచ్చు వేసింది. ఇందులో ఆయన మనకు తెలిసిన సర్వాయి పాపడు, ప్రతాప రుద్రుడు, రామరాయలు, మహమూద్ గవాన్ ల వంటి చారిత్రక వ్యక్తుల గురించి మనకి తెలియని చరిత్ర కోణం నుంచి రాశారు.

(మరింత…)

Published in: on ఫిబ్రవరి 24, 2009 at 6:15 సా.  Comments (1)  
Tags:

వెనకటి కొండ గుర్తు

1567_2_1

వెనక్కి తిరిగితే దేహం బండ రాయి

వొక శిలా మరణ శాసనం

కనుపాపల్ని పట్టి లాగుతుంది. (మరింత…)

Published in: on ఫిబ్రవరి 21, 2009 at 3:42 సా.  వ్యాఖ్యానించండి  

a grief outcast

 20070824510009102

 

 

 

I know you’re searching for hundreds of reasons

to justify all these killings—whatever.

You know, I’m simply looking for those lives

that are lost forever. (మరింత…)

Published in: on ఫిబ్రవరి 19, 2009 at 5:52 సా.  3 వ్యాఖ్యలు  

వంశీ నుంచి వంశీకి…..

judynortonletter

ఎప్పుడో వొక కవితలో రాసినట్టు గుర్తు – వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలు – అని! ఇవాళ వొకే వొక్క సారిగా నీ వుత్తరాలన్నీ చదివాక అనిపించింది, వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలే కాదు, తరాల్ని కలిపే, అంతరాల్ని చెరిపే సఖ్యరాగాలు అని! (మరింత…)

Published in: on ఫిబ్రవరి 17, 2009 at 6:12 సా.  3 వ్యాఖ్యలు  

LEAVING THE VILLAGE

 

Leaving the village,

May the waters of the nearby stream

Rise to see you off, like your mother’s hand.

May the memory of sunlight

Peeking through the dark doors of night

Warm your mind during cold times. (మరింత…)

Published in: on ఫిబ్రవరి 16, 2009 at 5:13 సా.  Comments (1)  

As I Went …

fastwalkerrex_468x312 

Something

Like a static object

I cannot freeze

 

Between wind and time

I am a wandering person

Even the sky fails to cover me

 

On this earth

Green signatures

How long it’s been since I’ve seen

 

Whichever way I look, it’s a desert

As far as I can see, nothing

 

All the symbols

Have lost

All the metaphors

Fell off

 

 Poetry

Just one dried leaf

 

Heart dried up

Well of sad worry

I am digging

 

Thirst is not quenched

Distance doesn’t lessen

 

In diverging pathways

Don’t ask where I’m going

 

Someway

One route

Let my foot fall

Only in my step

Let the sky be seen.

 

tr: Anupama Atluru

 

 

 

Published in: on ఫిబ్రవరి 15, 2009 at 4:40 సా.  Comments (1)  

After Reading…

When I put down this book

I realized unknowingly that

I wandered lonely in the snowy caves of the Himalayas

I also realized that

My fingers are wet with the red blood

That flowed on the pathways of my dream city Mumbai.

Snow and blood speak to me in the same language now.

 

When I put this book down

I realized that me and you

Put an end to endless conversation.

(మరింత…)

Published in: on ఫిబ్రవరి 14, 2009 at 3:37 సా.  2 వ్యాఖ్యలు  

వాయులీనమవుతూ….

 

 

లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
(మరింత…)

Published in: on ఫిబ్రవరి 12, 2009 at 1:54 ఉద.  Comments (1)  

ఇంకో చోటికి…

వెనక్కి రాదు
దూరాల సొరంగంలోకి
జారిపోయాక, రైలు. (మరింత…)

Published in: on ఫిబ్రవరి 10, 2009 at 9:50 సా.  Comments (1)  

Take me home, country roads!

 

1

మెత్తని అరచెయ్యి

నీ కొలరాడొ నది.

దీని నిదానమయిన నడకల్లోంచి

నా వూరి గుండె గూళ్ళలోకి

పిచ్చుకలాగా జారిపోయాను సుఖంగా.

(మరింత…)

Published in: on ఫిబ్రవరి 10, 2009 at 2:58 ఉద.  Comments (1)