వెనక్కి రాదు దూరాల సొరంగంలోకి జారిపోయాక, రైలు. (మరింత…)
1
మెత్తని అరచెయ్యి
నీ కొలరాడొ నది.
దీని నిదానమయిన నడకల్లోంచి
నా వూరి గుండె గూళ్ళలోకి
పిచ్చుకలాగా జారిపోయాను సుఖంగా.
(మరింత…)