ఒక దశాబ్ది కవిత – కవితా సంకలనం 2000-2009

సారంగ బుక్స్

ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థ

—————————————————————-

              మంచి సాహిత్యాన్ని అచ్చులోకి, అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి రూపం “సారంగ బుక్స్”. మా మొదటి ప్రచురణ 2000 నుంచి 2009 వరకీ వచ్చిన మంచి కవితల సంకలనం. ఈ సంకలనం జూలై మొదటి వారంలో వెలువడుతుంది.

             రెండో మిలీనియం తెలుగు కవిత్వంలో కొత్త చేతనకి తలుపులు తీసింది. ఒక వైపు ప్రపంచీకరణ ప్రభావం సృజనాత్మకతని మింగేస్తున్న కాలంలోనే, మరో వైపు కొత్త అభివ్యక్తి గొంతు సవరించుకుంటోంది. ఈ మార్పుని ప్రతిఫలించే ఒక కవితా సంకలనం వెలువరించాలని మా సంకల్పం. ఈ సంకలనంలో 2000 నించీ 2009 వరకూ వివిధ రూపాల్లో – అంటే లిఖిత పత్రికల్లో గానీ, విడి సంకలనాల్లో గానీ, ఇంటర్నెట్లో గానీ – వెలువడిన కవితల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క కవి నించి మూడు అత్యుత్తమ కవితల్ని ఆహ్వానిస్తున్నాం.  ఈ సంకలనానికి మీరు మీ కవితలతో పాటు మీకు నచ్చిన ఇతరుల కవితల్ని కూడా సూచించవచ్చు. మే ఒకటవ తేదీకల్లా కవితలు పంపండి.

             మీ కవితలు ఈమెయిల్ ద్వారా afsartelugu@gmail.com  కి పంపండి. మీరు ఈ కవితా సంకలనం కోసం పంపే ఈమెయిల్స్ లేదా ఉత్తరాల మీద “సారంగ బుక్స్” కోసం అని రాయండి.

             సాధారణ తపాలా ద్వారా పంపే వారు:

                                            వంశీ కృష్ణ

                                             కేరాఫ్: లక్ష్మీ గణపతి ప్రింటింగ్ ప్రెస్

                                             మండల్ ఆఫీస్ కాంప్లెక్స్,  గంపలగూడెం – 521 403

                                              కృష్ణా జిల్లా – (సెల్ నంబరు: 9491959062)- కి పంప వచ్చు.

——————————————————————————————–

Published in: on మార్చి 30, 2010 at 1:43 సా.  వ్యాఖ్యానించండి  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2010/03/30/%e0%b0%92%e0%b0%95-%e0%b0%a6%e0%b0%b6%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b8%e0%b0%82%e0%b0%95/trackback/

RSS feed for comments on this post.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: