మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు

కట్టల కొద్దీ కవిత్వం పంపీ పంపీ చివరకి సహనం కట్టలు తెగిపోయి, ఓ రోజున విశ్వనాథ ముందు రెక్కలు కట్టుకుని వాలాడు శిష్యకవి. “గురువు గారూ, నా పద్యాలు మీకు నచ్చలేదా? ఏమైనా తప్పులునాయా?” అని సవినయంగా అడిగాడు.దానికి విశ్వనాథ “తప్పుల గురించి నాకు బెంగ లేదు కాని, ఇందులో ఒప్పులేమైనా తగలడ్డాయా అని వెతుకుతున్నాను” అన్నారట. సరిగ్గా – జర్మన్ మహాకవి రిల్కే (1875-1926) కూడా అలాంటి సన్నివేశంలోనే ఇరుకున్నాడు ఇరువయ్యో శతాబ్దికి అటూ ఇటూగా. (మరింత…)
Published in: on జనవరి 14, 2008 at 2:26 ఉద.  4 వ్యాఖ్యలు