రోజ్ రోటీ

 

1

 

వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది. (మరింత…)

Published in: on జూన్ 2, 2010 at 12:40 ఉద.  Comments (1)  

అంతిమ క్రియలు కొన్ని….

 

 
 
Published in: on జనవరి 24, 2010 at 2:49 సా.  వ్యాఖ్యానించండి  

అవునా, మైక్?

 michael-jackson-tattoo

 

యెవరికెవరూ అక్కర్లేదు

చావుకి మాత్రమే అందరూ కావాలి

పాడలేని నీ గొంతునీ

కదనుతొక్కలేని నీ కాళ్ళనీ

అలల్ని వోడించే నీ శరీరాన్ని

వొక తెల్లదుప్పటి కప్పేసుకుని (మరింత…)

Published in: on జూన్ 26, 2009 at 12:58 సా.  3 వ్యాఖ్యలు  

డెడ్ లైన్

 

DEADLINE1-6-09-11640

 

జాఫ్నా 2009: నేల ఇంకో సారి

చిగురుటాకులా కంపించింది

ఆకాశదేహమంతా అవనత పతాకం.   (మరింత…)

Published in: on జూన్ 1, 2009 at 2:08 సా.  Comments (1)  

యుద్దం ఇక్కడే…

 

 

 

war1

హు…వీళ్ల చుట్టూ గాలి కూడా కమురు వాసన

నాజీ సైనికుడి అసహన ద్వేష అమానుష నిట్టూర్పు

ఆ యూదు దహన స్థావరాల పరిసరాల పరివేదన ఇప్పుడూ వినిపిస్తుంది. (మరింత…)

Published in: on మే 27, 2009 at 10:02 సా.  4 వ్యాఖ్యలు  

కొయ్య కన్ను

  అతన్ని రోడ్డు  దాటిస్తున్న

ఆ కర్ర చప్పుడు

నా వెనక నీడలాగా. (మరింత…)

Published in: on మే 26, 2009 at 7:06 సా.  2 వ్యాఖ్యలు  

మళ్ళీ వస్తారా?

25-11sun35.jpg

తరవాత
నీడతోనే మాటలు.
కలలూ కలవరింతలూ జ్నాపకాలూ
పలవరింతలూ
యెప్పుడూ
వొకే వొక్క వైపు పర్చుకునే చూపు
చివరి అంధత్వాన్ని నిలదీసే వెల్తురు తలుపు
మృత్యువు. (మరింత…)

Published in: on ఫిబ్రవరి 16, 2008 at 9:36 సా.  వ్యాఖ్యానించండి  

పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

 1 

కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి

దాన్ని కప్పేశాం, గుర్తుందా?

మరీ చిన్నప్పటి సరదా కదా,

గుర్తుండి వుండదులే!

*

 పద్యం కూడా అంతేనా ? (మరింత…)

Published in: on జనవరి 18, 2008 at 11:51 ఉద.  2 వ్యాఖ్యలు  

యిక్కడేదో వొక జాంచెట్టు…-

1
యెవ్వరికీ చెప్పలేదు కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని
అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా ! (మరింత…)

Published in: on జనవరి 14, 2008 at 4:08 ఉద.  Comments (1)  

ఒక సూఫీ సాయంత్రం

సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు
ఇంకా తెరుచుకోలేదు (మరింత…)
Published in: on జనవరి 14, 2008 at 2:20 ఉద.  Comments (1)